- *జ్యోతిష్య ఆచార్య అవార్డు అందుకున్న తిరుమలవాసి అన్నవరపు అంకరాజు *
- తిరుపతిలోని మహతి ఆడిటోరియంలో NS live ఆస్ట్రాలజీ వ్యవస్థాపకులు చిలుక నరసింహస్వామి నిర్వహించినటువంటి Astrology Award Pradanotsava ceremony కార్యక్రమంలో తిరుమల కు చెందిన అన్నవరపు అంకరాజు గారికి జ్యోతిష్య శాస్త్రంలో వేదిక్ మరియు,కె.పి, భృగు నంది నాడి శాస్త్రంలో వారు కనపర్చిన ప్రతిభకు ఉత్తమ జ్యోతిష్య ఆచార్య అవార్డును వారి గురువుగారైన తిరుమలై అనంత అల్వాన్ పురిశై రంగాచారి గారి సమక్షంలో (తిరుమల ఆచార్య పురుషులు, శ్రీ అనంత అల్వాన్ 26 జనరేషన్) అందివ్వడం జరిగింది. NS live Astrology founder చిలుక నరసింహస్వామి గారు జ్యోతిష్య ఆచార్య అవార్డుతో అంకరాజు గారిని ఘనంగా సత్కరించారు. ఈ అవార్డు అందుకోవడం పట్ల బంధుమిత్రులు, శ్రేయోభిలాషులు, సన్నిహితులు అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తిరుమలTAP. RANGACHARI GARU, TAP. NARAYANA GARU, JNV. JANARDAN GARU,N. GOPINATH GARU, S.V. RAMAN RAO GARU, M. SHESHA RAO GARU, K. KRISHNAMURTHY GARU, P. ARUN MAHESH GARU పాల్గొన్నారు.
జ్యోతిష్య ఆచార్య అవార్డు అందుకున్న తిరుమలవాసి అన్నవరపు అంకరాజు
December 16, 2024