ఫ్లాష్ ఫ్లాష్
న్యూస్ నైన్ రిపోర్టర్ కృష్ణలంక విజయవాడ
ఎన్టీఆర్ డిస్టిక్ విజయవాడ సిటీ కృష్ణలంక ప్రాంతంలో బాగా ప్రసిద్ధి చెందిన సత్యం గారి హోటల్ పక్కన లగాసి వైన్ షాపును ప్రారంభించడం జరిగింది కృష్ణలంక స్థానిక ప్రజలు వైన్ షాపును ఇక్కడ నుంచి తొలగించాలని ఆదివారం ఉదయం 10 గంటల నుండి వైన్ షాప్ ముందు మహిళలు స్థానిక నాయకులు భారీ ఎత్తున పాల్గొని ధర్నా నిర్వహించారు