🙏.....ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప.....🙏 అన్నమయ్య జిల్లా వీరబల్లి మండల కేంద్రంలోని హరిహరాదుల దేవస్థానములో ఘనంగా జరిగిన అంబులం పూజ వేలాది అయ్యప్ప స్వామి భజన భక్తాదుల నడుమ సాక్షాత్ అయ్యప్ప స్వామి భూవి పైకి దిగి వచ్చాడేమో అన్నట్లు జరగడం జరిగింది
స్థలం :- వీరబల్లి శ్రీ హరిహరదుల దేవాలయం
తేది :- 14-11-2024 వ తేది అనగా గురువారం సాయంత్రం 6.00 గంటల నుండి హరిహర సుతుడు శ్రీ అయ్యప్ప స్వామి వారి అంబుళం పూజ అంగరంగ వైభవంగా పలువురు గురుస్వాముల పర్యవేక్షణలో నిర్వహించబడును.
కావున అయ్యప్ప స్వాములు మరియు భక్తదులందరూ పూజలో పాల్గొని శ్రీ అయ్యప్ప స్వామి సేవలో తరించగలరని మనవి...
ఆహ్వానించు వారు...
అయ్యప్ప స్వామి సేవ సమితి వీరబల్లి...