నేడు అనగా నవంబర్ 26తేదీ ఉదయం 11 గంటలకు బిజెపి రాష్ట్ర కార్యాలయంలో "సంవిధాన్ దివస్"

 నేడు అనగా నవంబర్ 26తేదీ ఉదయం 11 గంటలకు బిజెపి  రాష్ట్ర కార్యాలయంలో  "సంవిధాన్ దివస్"





జరిగింది.ఈ కార్యక్రమంలో *రాష్ట్ర సంఘటనా ప్రధాన కార్యదర్శి శ్రీ మధుకర్ జి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి చిత్రపటం ముందు భారత రాజ్యాంగ పుస్తకాన్ని ఉంచి "సంవిధాన్ గౌరవ్ దివస్"*

*నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర BJP సీనియర్  నాయకులు అంబికా కృష్ణ,ఉప్పలపాటి శ్రీనివాసరాజు,SK బాజి,సాతినేని యామిని ,పాతూరి నాగభూషణం, NTR జిల్లా BJP అధ్యక్షులు అడ్డూరి శ్రీరామ్,BJP రాష్ట్ర ST మోర్చా మాజీ  ప్రధాన కార్యదర్శి అనుముల వంశీ కృష్ణ ,BJP రాష్ట్ర SC మోర్చా ఉపాధ్యక్షులు యలశిల శ్రీనివాసరావు,NTR జిల్లా BJP మాజి SC మోర్చా ప్రధాన కార్యదర్శి సర్వసిద్ది రాజు తదితరులు పాల్గొన్నారు.