వరద బాధితుల కోసము విశాఖపట్నం & అనకాపల్లి ఎక్స్ పారామిలటరీ (CAPF)సర్వీసు మెన్ వెల్ఫేర్ అసోసియేషన్ తరపున Rs. 25,000/-

 
















గౌరవ శ్రీ పల్లా శ్రీనివాసరావు గారు, ఎమ్మెల్యే గాజువాక నియోజకవర్గం ఈ రోజు అనగా 03.10.2024 న ఎక్స్ పారామిలిటరీ ఆర్మీడ్ ఫోర్స్ ( CAPF) సభ్యులు కలవడం జరిగింది Ex CAPF జవాన్లు లకు కార్యాలయం నకు స్దలము మరియు కార్పొరేషన్ లో మా CAPF జవాన్లులకు చేర్పించండి అని భారత్ సరిహద్దు లో మా జవాన్లు ఎక్కువ చనిపోయారు / చనిపోతున్నారు / వారికి ఆదుకోండి రిటైర్మెంట్ అయ్యిన వారు / సర్వీసు వారి కుటుంబసభ్యులకు కు మేలుచెయ్యండి

వరద బాధితుల కోసము విశాఖపట్నం & అనకాపల్లి ఎక్స్ పారామిలటరీ (CAPF)సర్వీసు మెన్ వెల్ఫేర్ అసోసియేషన్ తరపున  Rs. 25,000/- ఇరవై ఐదు వేలు రూపాయిలు) ఇవ్వడము హాజరిగింది  

V హరినాథ్, స్టేట్ ప్రెసిడెంట్

 G S B సుబ్రహ్మణ్యం, స్టేట్ సెక్రటరీ

K రామారావు, ప్రెసిడెంట్

A హరిప్రసాద్, వైస్ ప్రెసిడెంట్

G S V S రామకృష్ణ

S U భాస్కర్

K సంజీవ

A  రాంబాబు

Y V కుమార్

అనపర్తి అప్పారావు

K R బాబు

మళ్ల శ్రీనివాసరావు

G బాబురావు


డోనార్స్ 

🌷🙏🙏👮‍♂️🌹👮‍♂️🙏🙏🌷

   *విశాఖపట్నం & అనకాపల్లి ఎక్స్ పారామిలిటరీ వెల్ఫేర్ అసోసియేషన్, విశాఖపట్నం & అనకాపల్లి మన సభ్యులు తరపున ప్రకృతి విపత్తు కారణం చేత విజయవాడ వరద బాధితులకు విరాళాలు ఇచ్చిన దాతలు*


శ్రీ Ch శ్రీనివాసరావు, Ex HC(BSF)Rs. 501/-

శ్రీ G S B సుబ్రహ్మణ్యం, Ex HC( BSF) Rs. 1,001/-

శ్రీ K S K S రామరాజు, Ex HC CRPF  Rs. 501/-

శ్రీ J A అప్పలనాయుడు, Ex HCCRPF Rs. 501/-

శ్రీ K అప్పారావు, Ex HC BSFRs. 500/-

శ్రీ P బాబురావు, Ex HC BSF Rs. 1,001/-

శ్రీ S U భాస్కర్, Ex SI  CISF Rs. 1,116/-

శ్రీ A హరి ప్రసాద్, Ex HC CRPF Rs. 1,111/-

శ్రీ Tతవిటయ్య, HC BSFRs. 501/-

శ్రీ కోరుకొండ అప్పారావు, HC BSFRs. 1,000/-

శ్రీ G కొండల రావు, Ex HC BSF Rs. 500/-

శ్రీ B బసవయ్య HC CISF Rs. 501/-

శ్రీ V వెంకటేశ్వర్లు గారు, Ex Inspector ( CISF)Rs. 1,500/-

శ్రీ P N రమణ, Ex HC (BSF)Rs. 501/-

శ్రీ G S V S రామకృష్ణ గారు Ex HC (CRPF) Rs.501/-

శ్రీ K రామారావు గారు, ప్రెసిడెంట్ Ex SI ( CISF) Rs.1,000/-

శ్రీ N నాగేంద్ర, Ex HC BSF Rs. 501/-

శ్రీ అనపర్తి అప్పారావు, Ex ASI/Exe CISF Rs. 617/-

శ్రీ B సింహాచలం, Ex HC CRPF Rs. 501/-

శ్రీ A V V S S V ప్రసాద్, Ex L /NK BSF Rs.500/-

శ్రీ Ch కొండబాబు, Ex HC (BSF)Rs. 516/-

శ్రీ M N చక్రవర్తి, Ex SI CISF Rs.1,000/-

శ్రీ K సంజీవ్, Ex HC BSF Rs. 1,116/- by Cash నాకు ఇచ్చారు

 *State Secretary* 

 *G S B సుబ్రహ్మణ్యం*

పారామిలిటరీ ఎక్స సర్వీసు మెన్ వెల్ఫేర్ అసోసియేషన్ (ఆ. ప్ర)

విజయవాడ తుఫాన్ బాధితుల నిమిత్తము CM రిలీఫ్ ఫండ్ Rs 25,000 చెక్ ఈరోజు అనగా 3 అక్టోబర్ 2024, ఓల్డ్ గాజువాక టీడీపీ ఆఫీస్ లో Shri Palla Srinavas Rao, MLA &  President of AP టీడీపీ గారికి అందజేశారు. అదేవిదంగా వారికి ఒక వినతి పత్రం కూడా Ex CAPF విశాఖపట్నం తరుపున ఇవ్వడం జరిగింది. అంద్రప్రదేశ్ Ex CAPF ప్రెసిడెంట్ V Harinath, సెక్రటరీ GSB సుబ్రహ్మణ్యం, Ex CAPF విశాఖపట్నం ప్రెసిడెంట్ Rama Rao మరియు వారి అసోసియేషన్ మెంబెర్స్, Shri Palla Srinavas Rao, MLA గారిని ప్రాధేయపడి, CAPF విశాఖపట్నం ఆఫీస్ కొరకు స్థలము కేటాయించ వలసిందిగా ప్రార్ధించి నారు.  ఆమేరకు వారు అపోలికేషన్ పరిశీలించి తగు నిర్ణయం తీసుకుంటాము, మీకు న్యయమ్ చేస్తామన్నారు. అదే విధంగా State కార్పొరేషన్ లో మీకు తగు న్యంయమ్ చేయుటకు ప్రయత్నసాతాను అని చేపినారు.