పట్టణంలో సబ్ రిజిస్టర్ ఆఫీస్ వెనుక వైపు, మరియు చౌత్రా సెంటర్ డాక్టర్ ఆర్ వి సుబ్రహ్మణ్యం గారి ఇంటిముందు మంచినీటి పైపుల నుంచి లీకేజీ ఉన్నది.. కమిషనర్ గారు, డి ఈ గారు పరిశీలించి వెంటనే లీకేజీని అరికట్టాలని ప్రజలు కోరుతున్నారు సార్🙏🙏🙏🙏🙏
Copyright (c) 2024 NEWS9 All Right Reseved