బాలా త్రిపుర సుందరి అమ్మవారి ప్రత్యేక పూజలు నిర్వహించిన టిడిపి కౌన్సిలర్ దంపతులు
October 04, 2024
బాలా త్రిపుర సుందరి అమ్మవారి ప్రత్యేక పూజలు నిర్వహించిన టిడిపి కౌన్సిలర్ దంపతులు
చిలకలూరిపేట టౌన్ న్యూస్ 9 రిపోర్టర్ రవి నాయక్
పట్టణంలోని చొత్ర సెంటర్లోని వాసవి జ్ఞాన మందిరం లో వేంచేసి ఉన్న శ్రీ బాల త్రిపుర సుందరి అమ్మవారికి గురువారం టిడిపి కౌన్సిలర్ దంపతులు కొత్త కోటేశ్వరరావు, కొత్త కుమారి లు ప్రత్యేక పూజలు నిర్వహించారు.. ఈ కార్యక్రమంలో పట్టణ ఆర్యవైశ్య సంఘం సభ్యులు, ధర్మ సంఘం సభ్యులు పాల్గొన్నారు...