రాబోయే రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా ఆపరేషన్ బుడమేరు తరహాలో అక్రమ కట్టడాలపై ముందుకెళ్తాం.

 




పార్టీలకతీతంగా అక్రమ కట్టడాల విషయంలో ముందుకెళ్తాము. 


రాబోయే రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా ఆపరేషన్ బుడమేరు తరహాలో అక్రమ కట్టడాలపై ముందుకెళ్తాం.


ప్రభుత్వ స్థలాలు,చెరువులు ఆక్రమించిన వారు స్వచ్ఛందంగా ఖాళీ చేయాలి,అక్రమ కట్టడాల విషయంలో ఏ పార్టీ వారైనా,ఎంతటి గొప్పవారైనా ఉపేక్షించేది లేదు.


అక్రమ నిర్మాణాల్లో నివాసం ఉండే పేదలకు టిడ్కో ఇళ్ల వంటి ప్రత్యామ్నాయం చూపించిన తర్వాత వాటిని కూల్చివేస్తామన్నారు..ఏ పేదవారిని ఇబ్బంది పెట్టేది లేదు. 


ప్రతిపక్ష హోదా లేని వైసీపీ కి విమర్శలకు అవకాశం ఇవ్వకుండా అక్రమ కట్టడాల విషయంలో ముందుకెళ్తామని మంత్రి నారాయణ గారు స్పష్టం చేశారు.