ప్రముఖ అపాచీ షూ కంపెనీలో దారుణ హత్య

 తిరుపతి జిల్లా తడ మండలం 






బ్రేకింగ్ న్యూస్...

ప్రముఖ అపాచీ షూ కంపెనీలో దారుణ హత్య 

తిరుపతి జిల్లా తడ మండలంలో మాంబట్టు లోని ప్రముఖ అపాచీ షూ కంపెనీ తయారీ సంస్థ లో దారుణ హత్య చోటుచేసుకుంది కంపెనీలో పనిచేస్తున్న ఓ వివాహితను దారుణ హత్య చేశాడు 



వివరాల్లోకెళితే... మృతురాలిది దొరవారిసత్రం మండలం కుమ్మరిపాలెం గ్రామం దళితవాడ ఎస్సీ కాలనీకి చెందిన ఎర్రబోతు వనజ ..27 సంవత్సరాలు వెంకటాద్రి 31 సంవత్సరం గత అపాచీ కంపెనీలో 11 సంవత్సరాల నుంచి భార్యాభర్తలిద్దరూ అన్యోన్యంగా పనిచేసుకుంటూ కేవలం సాగిస్తున్నారు ఈలోగా మృతురాలికి శాపంగా మారిన అదే గ్రామానికి చెందిన డీప్ ప్లాంట్లో మెయిన్ జూరు సురేష్ అనే యువకుడు 23 సంవత్సరాలు గత కొంతకాలంగా మూడు సంవత్సరాల నుండి ఎర్రబోతు వనజాను లైంగికంగా వేధిస్తున్నాడు మరియు గత ఎన్నోసార్లు తడ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వడం కూడా జరిగినది కేసు కూడా జరుగుతున్నది ఈలోగా వనజ మృత్యువాత పడింది ముద్దాయి కోసం తడ పోలీస్ స్టేషన్ ఎస్ఐ కొండప్ప నాయుడు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు