చిలకలూరిపేట , టౌన్ న్యూస్9 రిపోర్టర్
పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో పోయినటువంటి 6 సెల్ ఫోన్ లను రికవరీ
చేసి మంగళ వారం చిలకలూరిపేట అర్బన్ పి.యస్ ఇన్స్పెక్టర్ గారు అయిన శ్రీ P. రమేష్ సెల్ ఫోన్ లను పోగొట్టుకున్న బాధితులకు అప్పగించారు. కాగా అర్బన్ సీఐ గా పదవీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత సెల్ఫోన్ రికవరీలను రమేష్ బాబు వేగవంతం చేసి బాధితులకు అప్పగించడంతో.
పట్టణ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు