జాతిపిత మహాత్మాగాంధీ 155 వ జయంతి సందర్భన్ని పురస్కరించుకొని

 జాతిపిత మహాత్మాగాంధీ 155 వ జయంతి సందర్భన్ని పురస్కరించుకొని


ఆ మహనీయుని కాంస్య విగ్రహానికి పూలమాలలతో  ఆలంకరించి ఘననివాళులు అర్పించినట్లు గాంధీ క్లబ్స్ క్లబ్స్ చైర్మన్ ఘంటసాల బంగారుబాబు తెలియజేసారు.. అనంతరం గాంధీ జయంతి సభకు ముఖ్య అతిధిగా విచ్చేసిన సి ఆర్ కాలేజ్ పూర్వ ప్రిన్సిపల్, వెంకట నారాయణ మహాత్ముని గొప్పతనాన్ని వివరిస్తూ నేటియువత మహాత్ముని ఆశయాలను ముందుకు తీసుకువెళ్లాలని పిలుపునిచ్చారు. అనంతరం మరో ముఖ్యఅతిధి నవతరం పార్టీ జాతీయ అధ్యక్ష్యులు రావు సుబ్రహ్మణ్యం మహాత్మాగాంధీ త్యాగనిరతిని స్లాగిస్తూ చిలకలూరిపేట పట్టణం లోని చీరాల రోడ్డు కు గాంధీ మార్గ్ గా నామకరణం చేయాలని సభలో ప్రతిపాదన చేయగా సభ ముక్తకoటంతో ఆమోడించింది. తదుపరి సనాతనధర్మ పరిరక్షకునిగా విశిష్టసేవలు అందిస్తున్న ప్రముఖ వ్యాపారవేత్త గాంధీయన్ పొట్టి రత్నబాబు ను గట్టా హేమకుమార్,గాంధీ క్లబ్స్ ఇంటర్నేషనల్ మరియు ముఖ్య అతిధులచే గాంధీ సేవా పురస్కార్ తో   సత్కరించి అభినండించడం జరిగింది.


గాంధీయన్ వెలoపల్లి రవిశంకర్ అధ్యక్షత వహించిన ఈ సభకు చేబ్రోలు మహేష్,రాచుమల్లు బాధరీనారాయణ మూర్తి, పానకాల రాంబాబు, ఆలపాటి పాండురంగారావు, రామకృష్ణ, సాధు సుధీర్, అర్వపల్లి రఘునాధ్,