అన్నమయ్య జిల్లా గ్రామ వాలంటీర్లు అందరూ కలిసి కలెక్టరేట్ ఆఫీసు నందు వినతి పత్రాన్ని సమర్పించడం జరిగినది అందులో భాగంగా ఏఐవైఎఫ్ అనుబంధ సంస్థ వారు మరియు గ్రామ వాలంటీర్లు రాజంపేట సానిబాయి తాటికుంటపల్లి మట్లి వీరబల్లి నుండి ఎక్కువ మంది వాలంటీర్లు రావడం జరిగినది అందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వాలంటీర్ అసోసియేషన్ తరపున ఎన్నికలలో సీఎం చంద్రబాబు నాయుడు ఏదైతే మనకు హామీ ఇచ్చాడు వాలంటరీ కి 10000 జీతం ఇస్తామని మరి అలాగే ఉద్యోగ భద్రత కల్పిస్తామని ఇచ్చిన వాగ్దానాన్ని తక్షణమే ఎంప్లాయిమెంట్ చేయవలసిందిగా కోరుతున్నాము రాష్ట్రంలో ఉన్న నటువంటి గడిచిన రెండు మూడు నాలుగు నెలల బకాయి పడిన జీతభత్యాలు నిలిచిపోయినాయి అవి తక్షణమే విధులు నిర్వహిస్తున్న వాళ్ళందరికీ వారి జీవితాన్ని తక్షణమే విడుదల చేయాలని వేడుకుంటున్నాము రాజీనామా చేయనటువంటి వాలంటరీలందని తక్షణమే విధుల్లోకి తీసుకోవాలని కోరుకుంటున్నాము మనం సీఎంని చంద్రబాబు నాయుడుని మరియు డిప్యూటీ సీఎంని పవన్ కళ్యాణ్ ని ఆయా శాఖ మంత్రి డోల బాల వీరాంజనేయ స్వామిని కోరుతున్నాము ఆ సమస్యలన్నీ రాష్ట్ర ప్రభుత్వానికి మీ ద్వారా వినిపించుకుంటున్నాము మా సమస్యలు మీకు తెలిపాము ఈ సమస్యలన్నిటిని స్పందనాలో రాష్ట్ర ప్రభుత్వానికి చేరే విధంగా అలాగే మీరు మా యందు దయవుంచి మీ పరిధిలో ఉన్నటువంటి ఉన్న మీ పరిధిని వాలంటీర్లకు ఎంతవరకు అయితే న్యాయం చేస్తారో అంతవరకు మాకు న్యాయం చేయవలసిందిగా కోరుతున్నాము అలాగే మన రాష్ట్రంలో నిర్వహించే ఐదు ఆరు కేబినెట్ సమావేశాల్లో తగిన అధికారులు మా పైన ఎటువంటి చర్చ అనేది జరగడం లేదు రేపు జరగబోయే కేబినెట్ సమావేశంలో ఒక నిర్ణయాన్ని తీసుకోవాలి తీసుకొని తరుణంలో అసెంబ్లీ ముందట కూర్చొని ముట్టడికి మీ సిద్ధం అవుతాము అని కోరుతున్నాము మన వీరవల్లి మండల మైనటువంటి వాలంటీర్లలో మన అన్నమయ్య జిల్లాకు వాలంటరీల పోరాట సమితికి చెందిన నరసింహులు వెంకటరమణ చిన్న భార్గవి రాణి రెడ్డి శేఖర్ మహేశ్వరి కవిత రాజంపేట నుంచి నంద్యాల నుంచి మొదలైన వాలంటీర్లు పాల్గొనడం జరిగినది వారితోపాటు ఏ వై ఎఫ్ సంఘ నాయకులు పాల్గొనడం జరిగినది