*EX CAPF(మాజీ సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్)కొత్త కమిటీ*
తేది 29/09/2024
ఆంధ్ర ప్రదేశ్ రాజధాని విజయవాడ సీతారంపురంలో సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్ రాష్ట్ర కమిటీను ఎన్నుకోబడినది ఈ ఎన్నికలలో రాష్ట్ర అన్ని జిల్లాల నుంచి EX CAPF అసోసియేషన్ ప్రెసిడెంట్లు, సెక్రెటరీలు పాల్గొని కొత్త కమిటీను ఎన్నుకోబడటం జరిగింది.
*EX CAPF WELFARE ASSOCIATION కొత్త కమిటీ సభ్యుల వివరాలు*
1. PS Swamy , చైర్మన్
2. V Harnath, State Presidant
3. T. Rajesh Kumar, Honerable president
4. Ch. Yedukondalu, State Vice President
5. GSB. Subhramanyam, State Secratery
6. Prabhakar Rao, State Joint Secratery
7. S. Srinivasarao, State Treasury
ఆంధ్ర ప్రదేశ్ లో Ex CAPF జవాన్లు కు రావలసిన సంక్షేమ పథకాలు అమలు చేయడానికి ఈ కొత్త కమిటీ కృషి చేయగలదు అని ఈ రోజు సమావేశంలో రాష్ట్ర కమిటీ ప్రెసిడెంట్ వి.హరినాథ్ స్పష్టంగా చెప్పారు. అన్ని జిల్లాల జవాన్లకు సంక్షేమ కార్యక్రమాలకు తప్పక కృషి చేస్తాను అని చెప్పారు.
ఇట్లు
స్టేట్ ప్రెసిడెంట్
వి.హరినాథ్
EX CAPF WELFARE ASSOCIATION A.P.