ఇది పరీక్షల దుస్థితి...

 ఇది పరీక్షల దుస్థితి... 



ఈ విద్యా  సంవత్సరం నుంచి సీబీఎస్సీ వంటి కేంద్ర విద్యా సంస్థల పరీక్షల నిర్వహణ సీసీ కెమెరాల పర్యవేక్షణ కు ఆదేశాలు..

సమర్థిద్దామా...?

మన రాష్ట్రం లో జరిగే  పదవ తరగతి ఇంటర్ డిగ్రీ పరీక్షలలో సీసీ కెమెరాల పర్యవేక్షణ లో పరీక్షలు నిర్వహించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేద్దామా...?


ప్రైవేటు యాజమాన్యాల వ్యాపార ధోరణితో  పేపర్ లీ కేజీలు..... యాజమాన్యాల మధ్య వ్యాపార పోటీ...


ఇక ప్రభుత్వ విద్యాసంస్థలలో పిల్లలకు చదువు చెప్పాల్సిన ఉపాధ్యాయుల నిర్వాకం...


 ప్రభుత్వాలు ఉపాధ్యాయులు పాస్ పర్సంటేజ్ కోసం... అడ్డదారులు... 

వెరసి మన పిల్లల చదువులు.. ఆ చదువుల నాణ్యత... 


మీ అనుభవాలు తెలపాలి...

 పరీక్ష నిర్వహణ వి ధానములో మార్పులు అవసరమా...? 

మీ అభిప్రాయం తెలపండి...


ది పేరెంట్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్ర ప్రదేశ్...