స్వచ్ఛభారత్ కార్యక్రమం

 


అన్నమయ్య జిల్లా చిన్న మండెం  మండలంలో ని AP మోడల్ స్కూల్ నందు ఎంపీడీవో  సమక్షంలో పెద్ద ఎత్తున స్వచ్ఛభారత్ కార్యక్రమం చేయడం జరిగినది స్వచ్ఛభారత్ ద్వారా మండలంలోని గ్రామాలు లో పచ్చదనం పరిశుభ్రత పూర్తిస్థాయిలో ప్లాస్టిక్ నిషేధం  సచివాలయాల ఆధ్వర్యంలో  పరిసర ప్రాంతాలను శుభ్రంగా ఉంచుకోవాలని పచ్చదనంగా ఉండాలంటే పెద్ద ఎత్తున మొక్కలు నాటాలని ఎంపీడీవో  తెలపడం జరిగింది అలాగే  స్వచ్ఛభారత్ గురించి ఆయన మాట్లాడడం జరిగింది ఈ కార్యక్రమంలో విద్యార్థినీ విద్యార్థులు స్కూల్ టీచర్స్  డ్వాక్రా మహిళా సంఘాలు  రెవెన్యూ అధికారులు సచివాలయం సిబ్బంది ప్రజలు పాల్గొనడం జరిగింది