/AIDS నివారణ

గవర్నమెంట్ హాస్పిటల్ లోని HIV /ఎయిడ్స్ విభాగాం మరియు క్యాంపు సమస్థ   ఆధ్వర్యంలో  మీకు తెలుసా HIV /AIDS నివారణ


పై మరియు టీవీ వ్యాధి పై మరియు వ్యక్తిగత శుభ్రత పై గుడ్ టచ్ బ్యాడ్ టచ్ పై   అవగాహన కార్యక్రమము చిరుమామిళ్ల గ్రామంలో ఉన్నటువంటి ఏపీ మోడల్ స్కూల్ నందు ఏర్పాటు చేయడం జరిగింది     

* ఆంద్రప్రదేశ్ రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ సంస్థ ఆదేశముల మేరకు పల్నాడు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ,జిల్లా ఎయిడ్స్ నివారణ మరియు నియంత్రణ సంస్థ  ,  క్యాంపు స్వచ్చంద సంస్థ మరియు గవర్నమెంట్ హాస్పిటల్ లోని ఐసీటీసీ  వారి ఆధ్వర్యంలో  *మీకు తెలుసా*? IEC campaign  హెచ్.ఐ.వి/ఎయిడ్స్ పై అవగాహన  .  ఈ  కార్య‌క్ర‌మంలో ముఖ్య అతిథిగా   గౌరవనీయమైన.గవర్నమెంట్ హాస్పిటల్ లో పని చేయుచున్న ICTC,  కౌన్సిలర్స్  కాకుమాను హనుమంతరావు పాల్గొన్నారు .కార్యక్రమములో భాగముగా  హెచ్.ఐ.వి/ఎయిడ్స్ వ్యాధి ఎలా వస్తుంది, ఎలా వ్యాపించదు, హెచ్.ఐ.వి/ఎయిడ్స్ రాకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, హెచ్.ఐ.వి/ఎయిడ్స్ వ్యాధిగ్రస్తుల పట్ల వివక్షత చిన్న చూపు లేకుండా ఎలాగా సమాజములో కలసి జీవించాలి, టీబీ వ్యాధి పై ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండాలని, మరియు పిల్లలందరూ కూడా వ్యక్తిగత శుభ్రత పాటించాలని, పిల్లలందరూ కూడా గుడ్ టచ్ బ్యాడ్ టచ్ మీద అవగాహన కలిగి ఉండాలని వివరించడం జరిగింది, క్యాంపు సంస్థ ప్రాజెక్టు మేనేజర్ రోహిణి గారు మాట్లాడుతూ క్యాంపు సంస్థ చేస్తున్నటువంటి కార్యక్రమాలు గురించి వివరించడం జరిగింది, స్కూల్ ఇన్చార్జి ప్రిన్సిపాల్ అయినటువంటి రోజా రమణి గారు  మరియు సుచిత్ర మేడం గారు పాల్గొన్నారు క్యాంపు సిబ్బంది అందరూ కూడా పాల్గొన్నారు