కాంగ్రెస్లో వైసీపీ విలీనం పై

 // బిగ్  బ్రేకింగ్ న్యూస్ //



వైయస్ జగన్ తో మీటింగ్ DK సంచలనం కాంగ్రెస్లో వైసీపీ విలీనం పై క్లారిటీ ఇచ్చిన డీకే శివకుమార్ఏపీ మాజీ సీఎం జగన్ను తాను కలవలేదనికర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు.కొందరుదుర్మార్గులు ఫేక్ ఫోటోలు సృష్టించి ప్రచారంచేస్తున్నారని.. అసత్య ప్రచారాలనునమ్మొద్దని సూచించారు.