రామోజీరావు మృతి దిగ్భ్రాంతి కలిగించింది: YS జగన్*



 *రామోజీరావు మృతి దిగ్భ్రాంతి కలిగించింది: YS జగన్*


మీడియా దిగ్గజం రామోజీరావు మరణం దిగ్భ్రాంతికి గురిచేసిందని మాజీ సీఎం జగన్ తెలిపారు. తెలుగు పత్రికా రంగానికి ఆయన ఎనలేని సేవలందించారని కొనియాడారు. 'ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను. రామోజీరావుగారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను' అని వైఎస్ జగన్ ట్వీట్ చేశారు.