విశాఖపట్నం, సీతమ్మదార లో సౌత్ నియోజకవర్గం జనసేన పార్టీ కార్యాలయంలో జనసేన ఎమ్మెల్యే Ch వంశీ కృష్ణ యాదవ్ గారిని ఈ రోజు ఆంధ్రప్రదేశ్ కూటమి బీజేపీ, తెలుగుదేశం మరియు జనసేన కూటమి పార్టీల అఖండ విజయ ఉత్సవల నేపథ్యంలో మర్యాద పర్వాకంగా కలిసి ఘనంగా సత్కారం చేయడం జరిగింది ఇందులో భాగంగా పల్లి శ్రీనివాసల నాయుడు గారు,ఓబీసీ రాష్ట్ర ఉపాధ్యక్షలు, తూర్పు కాపు జాతీయ సంక్షేమ మరియు జాతీయ ప్రధాన కార్యదర్శి, కాకర్ల. మాధవరావు గారు, ఉత్త్రాంద్ర బ్రాహ్మణ అధ్యక్షులు జనసేన నాయకులు యాదవ్ గారు మరియు ఇతర నాయకులు హాజరువ్వడం జరిగింది.