చంద్రబాబు రాజకీయ ప్రయాణం

 


*చంద్రబాబు రాజకీయ ప్రయాణం*


→ రాజగోపాల్ నాయుడు ప్రోత్సాహంతో రాజకీయాల్లోకి..


1978లో INC తరఫున చంద్రగిరి MLAగా విజయం టంగుటూరి అంజయ్య కేబినెట్లో మంత్రి1982లో టీడీపీలో చేరిక.. 1983లో చంద్రగిరిలో ఓటమి→ 1989 నుంచి వరుసగా 8 సార్లు కుప్పం ఎమ్మెల్యేగా గెలుపు

- 1995, 1999 లో ఉమ్మడి ఏపీ సీఎం ,2014 విభజిత ఏపీ సీఎం

2004-14, 2019-24    ప్రతిపక్ష నేత

* ఇవాళ నాలుగోసారి సీఎంగా