ఎన్నికల కోడ్ ఎత్తివేత

 ఎన్నికల కోడ్ ఎత్తివేత



దేశంలో ఎన్నికల కోడ్ ముగిసింది. ఈ ఏడాది మార్చి 6వ తేదీన అమల్లోకి వచ్చిన ఎన్నికల ప్రవర్తనాని యమావళిని కేంద్ర ఎన్నికల సంఘం ఎత్తివేసింది.దే శవ్యాప్తంగా ఎన్నికల ప్రక్రియ ముగియడంతోన్ని ఎన్నికల కోడ్ ఎత్తివేస్తున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం

ప్రకటించింది.