ఏపీ రాజధానిగా అమరావతి..

 అమరావతి:



ఏపీ రాజధానిగా అమరావతి.. 


మన రాజధాని అమరావతి అని చంద్రబాబు ప్రకటన.. 


విశాఖను ఆర్థిక రాజధానిగా అభివృద్ధి చేస్తాం.. 


కర్నూలును అన్ని విధాలుగా అభివృద్ధి  చేస్తాం: చంద్రబాబు