*ఉన్నతాధికారులకు అపాయింట్మెంట్ ఇవ్వని సీఎం*
సీఎంగా బాధ్యతలు చేపట్టిన చంద్రబాబును కలిసేందుకు పలువురు ఐఏఎస్, ఐపీఎస్లు ప్రయత్నించారు.
వీరిలో జగన్ హయాంలో పనిచేసిన శ్రీలక్ష్మి, అజయ్ జైన్, సునీల్ కుమార్, పీఎస్ఆర్ ఆంజనేయులు ఉన్నారు.
అయితే వీరికి చంద్రబాబు అపాయింట్మెంట్ ఇవ్వలేదు.
దీంతో వారు నిరాశతో వెనుదిరిగారు.