జగన్‌కు ఫోన్ చేసిన చంద్రబాబు

 జగన్‌కు ఫోన్ చేసిన చంద్రబాబు




ముఖ్యమంత్రిగా తన ప్రమాణ స్వీకారానికి వైసీపీ అధినేత జగన్ ఆహ్వానించేందుకు చంద్రబాబు ప్రయత్నించారు. జగన్తో ఫోన్లో మాట్లాడేందుకు ప్రయత్నించగా ఆయన అందుబాటులోకి రాలేదు. అటు రేపటి చంద్రబాబు ప్రమాణస్వీకారానికి దూరంగా ఉండాలని వైసీపీ నిర్ణయించుకున్నట్లు సమాచారం.