తెలుగుదేశం పార్టీలో పెను మార్పులు...!*

 అమరావతి :




*తెలుగుదేశం పార్టీలో పెను మార్పులు...!*


మరో 20 రోజుల్లో అన్ని కమిటీలు పూర్తిగా రద్దు...


 రాష్ట్ర అధ్యక్షులు, పార్లమెంటు అధ్యక్షులు, గ్రామా, అర్బన్ నగర, డివిజన్, అనుబంధ సంఘ కమిటీలు పూర్తిగా రద్దు...


నూతన కార్యవర్గంతో త్వరలో ప్రకటన...


 ఇటీవల ఎన్నికల తెలుగుదేశం పార్టీలో ఉంటూ వైస్సార్సీపీ పార్టీ కి కొమ్ము కాసిన వారిపై వేటు మొదలకానుంది...


 తెలుగుదేశం పార్టీలో ఉంటూ వైసీపీ పార్టీకి చెందిన వారితో ఫోటోలు దిగి సోషల్ పోస్ట్ ఆధారంగా పార్టీ నేతలను తొలగించబడుతుంది....