మెగా డీఎస్సీ నిర్వహణకు కేబినెట్ ఆమోదం

 


*మెగా డీఎస్సీ నిర్వహణకు కేబినెట్ ఆమోదం*


ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. మెగా డీఎస్సీ నిర్వహణకు కేబినెట్ ఆమోదం తెలిపింది. జూలై ఒకటి నుంచి డీఎస్సీ ప్రక్రియ మొదలుకానుంది.

డిసెంబర్ 10 లోపు 16,347 ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయాలని మంత్రివర్గం నిర్ణయించింది.