ఇకపై రేషన్ షాపు వద్దే* *బియ్యం, పంపిణీ...?*

 


*ఇకపై రేషన్ షాపు వద్దే*

*బియ్యం, పంపిణీ...?*


*గత ప్రభుత్వం ఇంటింటికీ రేషన్*

*పధకం కింద వాహనాల ద్వారా అందించే విధానం రద్దు చేసే దిశగా*

*చర్యలు...*


*రేషన్ డీలర్ల కమీషన్ పెంపు పై*

*సమీక్ష చేయనున్న నూతన ప్రభుత్వం*...అందిన సమాచారం మేరకు...