రేపు నిర్వహించనున్న "డయల్ యువర్ సి.పి" కార్యక్రమం*

J




 *రేపు నిర్వహించనున్న "డయల్ యువర్ సి.పి" కార్యక్రమం*


                          *అడిషనల్ డి.జి.పి, కమీషనర్ ఆఫ్ పోలీస్ & అడిషనల్ జిల్లా మేజిస్ట్రేట్ Dr.ఏ.రవి శంకర్, ఐ.పీ.ఎస్., గారు "డయల్ యువర్ సి.పి" కార్యక్రమంలో భాగముగా రేపు తేది 15/06/2024 న  ఉదయం 11:00 గంటల నుండి 12:00 గంటల వరకూ డయల్ యువర్ సి.పి కార్యక్రమం, వృద్ధుల ఫిర్యాదుల కోసం 12:00 నుండి 12:30 అదనముగా కేటాయించిన 30 నిమిషాలు అందుబాటులో ఉంటూ తిరిగి సాయంత్రం 05:00 గంటల నుండి 06:00 గంటల మధ్య కేటాయించిన సమయములో దిశా దివ్యాంగ్ సురక్ష టోల్ ఫ్రీ హెల్ప్ లైన్ ద్వారా దివ్యాంగుల సమస్యల నిమిత్తం సిపి గారు అందుబాటులో ఉండడం జరుగుతుంది.*                    


               ఉదయం 11:00 గంటల నుండి 12:30 వరకూ జరిగే డయల్ యువర్ సి.పి కార్యక్రమానికి 0891-2523408 నంబరు ద్వారా,  సాయంత్రం 05:00 గంటల నుండి 06:00 గంటల మధ్య *దిశ దివ్యాంగ్ సురక్ష టోల్ ఫ్రీ హెల్ప్ లైన్ నెంబర్ల ద్వారా* అంధుల సమస్యల నిమిత్తం 7337324466 నంబరుకు, దివ్యాంగుల సమస్యల నిమిత్తం 7337434422 నంబరుకు సైన్ లాంగ్వేజ్ తెలిసిన నిపుణురాలును అందుబాటులో ఉంచి, సీపీ గారు స్వయముగా ఫిర్యాదులను స్వీకరించడం జరుగుతుంది.


                      కావునా సిపి గారు ప్రజలకు అందించిన పై సేవలను సద్వినియోగం చేసుకుంటూ ప్రజలూ, వృద్దులు, దివ్యాంగులు తమ సమస్యలను పరిష్కరించుకోవాలని నగర పోలీసుల విజ్ఞప్తి.

                                 

                    నగర పోలీసు తరపున,

                             విశాఖపట్నం సిటీ.