కేజీహెచ్ లోని వైద్యాధికారులతో పరిచయ కార్యక్రమం లో






 విశాఖపట్నం, జూన్ 17: కేజీహెచ్ లోని వైద్యాధికారులతో పరిచయ కార్యక్రమం లో జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ మల్లికార్జున , 

కే జి హెచ్  సూపరింటెండెంట్ డా. శివానందం , ఏ ఎం సి ప్రిన్సిపాల్ బుచ్చి రాజు తో కలిసి పాల్గొన్న విశాఖ దక్షిణ నియోజకవర్గ నూతన  ఎమ్మెల్యే వంశీకృష్ణ యాదవ్ .