విజ్ఞాన్ స్కూల్ గుర్తింపు రద్దు చేయాలి ఐఎఫ్ఎస్


 



*విజ్ఞాన్ స్కూల్ గుర్తింపు రద్దు చేయాలి ఐఎఫ్ఎస్*


*శెట్టిపల్లి సాయికుమార్ ఐఎఫ్ఎస్ జిల్లా సహాయ కార్యదర్శి*


అన్నమయ్య జిల్లా రాయచోటి నియోజకవర్గం జగదాంబ సెంటర్లో ఉన్న విజ్ఞాన్ స్కూల్లో సైనిక్ విద్యార్థులను విజ్ఞాన్ స్కూల్లో టీసీలు ఆన్లైన్ చేసి లోపల సైనిక్ క్లాసులు చెప్పడం దారుణం సైనిక్ స్కూల్ లకు రాయచోటి నియోజకవర్గం లో ఎక్కడ కూడా పర్మిషన్ లేకుండా యదేచ్చగా నడుపుతున్నారని జిల్లా విద్యాశాఖ అధికారులకు అనేకమైన సార్లు కంప్లైంట్ చేసిన పట్టించుకోలేదు స్వయాన గవర్నమెంట్ టీచర్ విజ్ఞాన్ స్కూల్ యాజమాన్యం భయ్యారెడ్డి గారు మూడో తరగతికి 50 వేల రూపాయలు చెప్తున్నారు తిరుపతి నుంచి వచ్చి విశ్వం కోచింగ్ సెంటర్ పేరు పెట్టుకొని వేల రూపాయలు వసూలు చేస్తున్నారు ఈ విషయంపై డిఇఓ గారికి చెప్పిన ఫలితం లేదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం గుర్తింపు పొందిన యొక్క స్కూల్లో విద్యార్థుల టీసీలు పెట్టి  విద్యార్థులకు మాత్రం సైనిక్ సబ్జెక్టులు చెబుతున్నారు కనీసం విజ్ఞాన్ స్కూలుకు పార్కింగ్ ప్లేస్ గాని, గ్రౌండ్ కానీ మౌలిక సదుపాయాలు కానీ ఏ ఒక్కటి లేకుండా లక్షలాది రూపాయలకు భయారెడ్డి గారు విజ్ఞాన్ స్కూల్ రెంటుకు ఆశపడి విశ్వం కోచింగ్ సెంటర్ తిరుపతి వాళ్లకు లీజుకి ఇచ్చారు తక్షణం విశ్వం కోచింగ్ సెంటర్ యాజమాన్యంపై అదేవిధంగా విజ్ఞాన్ స్కూల్ యాజమాన్యం భయ్యా రెడ్డి పై  చర్యలు తీసుకోవాలని ఐఎఫ్ఎస్ గా కోరుతున్నాం ముఖ్యంగా రాయచోటి నియోజకవర్గం లో మున్సిపాలిటీ అధికారులు అనుమతులు లేకుండా రాయచోటి మొత్తం విశ్వం కోచింగ్ సెంటర్ బ్యానర్లు, ఫోల్మాన్లకు ప్లేకార్డ్స్ అమర్చిన మున్సిపాలిటీ అధికారులు పట్టించుకోలేదు మున్సిపాలిటీ అధికారులు మరియు డీఈవో  గారుకు పట్టించుకోకపోతే మీ కార్యాలయాల ఎదుట ఆందోళన కార్యక్రమాలు చేపడతామని తెలియజేస్తున్నాం  ఈ కార్యక్రమంలో ఐఎఫ్ఎస్ నాయకులు  బాలాజీ నాయక్, శివతేజ, పాల్గొన్నారు