శ్రీకాకుళం జిల్లా:
రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెం నాయుడు సంచలన వ్యాఖ్యలు
టిడిపి కార్యకర్తలు ఇక నుంచి ప్రభుత్వ కార్యాలయాలకు మెడలో పసుపు బిళ్ళ వేసుకుని వెళ్ళండి అధికారులు మీకు కుర్చీ వేసి, టీ ఇచ్చి పని ఏంటి అని అడిగి ఆ పనిని చేసి పంపిస్తారు
ఎవరైనా అధికారులు మాట వినకపోతే ఏం జరుగుతుందో వాళ్లకి తెలుసు అని సంచలన వ్యాఖ్యలు చేసిన మంత్రి అచ్చెం నాయుడు