విశాఖపట్నం, మువ్వవాణిపాలెం లో ఈ రోజుపెద్దబాబు గారు ఆధ్వర్యంలో పల్లి శ్రీనివాసల నాయుడు గారి బీజేపీ పార్టీ కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ కూటమి బీజేపీ, తెలుగుదేశం మరియు జనసేన పార్టీ విజయ ఉత్సవల నేపథ్యంలో జనసేన రాష్ట్ర కార్యదర్శి పిసిని చంద్రమోహన్ గారిని ఘనంగా స్వాగత సత్కారం చేయడం జరిగింది ఇందులో భాగంగా పల్లి శ్రీనివాసల నాయుడు, ఓబీసీ రాష్ట్ర ఉపాధ్యక్షలు, తూర్పు కాపు జాతీయ సంక్షేమ మరియు జాతీయ ప్రధాన కార్యదర్శి, ఆదిత్య ప్రసాద్, బీజేపీ విశాఖపట్నం జిల్లా rti కన్వీనర్,శ్రీనివాస్ రాజు, మహానేత టీవీ మేనేజంగ్ డైరెక్టర్,ఆదాడ గంగాధర్. స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ తూర్పు కాపు. పు న్నాను కనకారావు.కొండపల్లి తేజ. పెద్దిఇంటీ శ్రీనివాస్. పల్లా శ్రీనివాస్ ఇతర నాయకులు హాజరువ్వడం జరిగింది.