ఏపీలో ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం పథకం పై కీలక అప్డేట్

 



*ఏపీలో ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం పథకం పై కీలక అప్డేట్*


*ఏపీ మహిళలకు శుభవార్త.* ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త ప్రకటించింది. నెల రోజుల్లో మహిళలు ఉచితంగా బస్సులు ఎక్కవచ్చని రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. పొరుగు రాష్ట్రాలైన తెలంగాణ, కర్నాటకలో చేపట్టిన ఉచిత బస్సు సౌకర్యం పై సమగ్ర పరిశీలన చేపట్టినట్లు తెలిసింది.