రేపు ప్రమాణ స్వీకారం తర్వాత చంద్ర బాబుని కలవనున్న ఉపాద్యాయ సంఘాలు*

 


*రేపు ప్రమాణ స్వీకారం తర్వాత చంద్ర బాబుని కలవనున్న ఉపాద్యాయ సంఘాలు*


*తమ డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని వినతి*


విజయవాడ :


1)CPS రద్దు  

2)9 పెండింగ్ DA లు విడుదల 

3)IR ఇవ్వమని

4) థంబ్ వేసే విధానం తీసెయ్యమనిప్రమాణ స్వీకారం అనంతరం సీఎం చంద్రబాబుని కలవనున్న ప్రభుత్వ టీచర్లు.