ఉమ్మడి నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట నియోజకవర్గంలో వైసిపి నాయకులు పరుస రాజీనామాలు*



 *ఉమ్మడి నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట నియోజకవర్గంలో వైసిపి నాయకులు పరుస రాజీనామాలు*


2024 సార్వత్రిక ఎన్నికలలో వైఎస్ఆర్సిపి పార్టీ ద్వారా పరాజయం చవి చూసిన సందర్భంలో పార్టీకి అండగా ఉండాల్సిన ఆ పార్టీ నాయకులు వరస రాజీనామాలు చేయడం ఆ పార్టీ సులూరుపేట నియోజకవర్గంలో భవిష్యత్తులో ఎలా ఉండబోతుందో ప్రజలకు తెలుస్తోంది, మొన్న నాయుడుపేట మండలం అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన తంబిరెడ్డి సుబ్రహ్మణ్యం రెడ్డి, నేడు తన ఏఎంసి పదవికి రాజీనామా చేసిన తంబిరెడ్డి జనార్దన్ రెడ్డి ల భవిష్యత్తు కార్యాచరణ తెలపకపోవడం నేడు సులూరుపేట నియోజకవర్గ ప్రజలలో పలు ఆలోచనలకు దారితీస్తుంది