విశాఖ బీచ్ రోడ్ లో అడ్వర్టైజ్మెంట్ బోర్డు ఎక్కి పై నుండి దూకుతానని యువకుడు హల్చల్...

 *బ్రేకింగ్ న్యూస్* 

 విశాఖ బీచ్ రోడ్ లో అడ్వర్టైజ్మెంట్ బోర్డు ఎక్కి పై నుండి దూకుతానని యువకుడు హల్చల్...

సంఘటన స్థలానికి చేరుకొని యువకున్ని కిందకి దింపడానికి ప్రయత్నం చేస్తున్న పోలీసులు.... పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది