రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ క్యాంపు కార్యాలయంలో..

 



రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి  పవన్ కళ్యాణ్  క్యాంపు కార్యాలయంలో.. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల అధికారులను పరిచయం చేసుకున్నారు. రేపు సచివాలయంలో బాధ్యతల స్వీకరణపై చర్చించారు