*అన్నమయ్య జిల్లా :*
సుండుపల్లి మండల కేంద్రంలో ప్రథమ చికిత్స కేంద్రాలల్లో ఆకస్మిక తనిఖీలు చేపట్టిన జిల్లా వైద్య,ఆరోగ్య శాఖ డెమో శిరోమణి...
ప్రథమ చికిత్స కేంద్రాలల్లో నిబంధనల ప్రకారంగా కాకుండా నిబంధనలకు విరుద్ధంగా వివిధ వైద్య పరీక్షలు చేయడంతో పాటు వైద్య సేవలు అందిస్తున్నట్లు గుర్తించిన జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ డెమో శిరోమణి...
మూడు ప్రథమ చికిత్స కేంద్రాలను సీజ్ చేసేందుకు చర్యలు చేపట్టిన వైద్య అధికారులు...
వైద్య అధికారుల ఆకస్మిక తనిఖీలతో ప్రథమ చికిత్స కేంద్రాలను, ల్యాబ్ లను మూసివేసి పరారీ అయిన ఆర్ఎంపీలు...