విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం చేరుకున్న

 


_కృష్ణా: విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం చేరుకున్న నారా చంద్రబాబు నాయుడు


_ఉండవల్లి నివాసం నుంచి నుంచి రోడ్డు మార్గంలో విమానాశ్రయం చేరుకున్న నారా చంద్రబాబు నాయుడు.._


_ ప్రత్యేక విమానంలో దిల్లీ బయలుదేరి వెళ్లిన నారా చంద్రబాబు నాయుడు.