పోస్టల్‌ బ్యాలెట్లపై సుప్రీంకోర్టుకు వైసీపీ

 *పోస్టల్‌ బ్యాలెట్లపై సుప్రీంకోర్టుకు వైసీపీ*

  


హైకోర్టు తీర్పును సవాల్‌ చేస్తూ ఎస్ఎల్‌పీ దాఖలు


ఈసీ ఆదేశాలపై హైకోర్టులో రిట్‌ వేసిన వైసీపీ


వైసీపీ రిట్‌ను కొట్టివేసిన ఏపీ హైకోర్టు...


_హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టును ఆశ్రయించిన వైసీపీ_