*ఎన్నికల ఏజెంట్లకు ఆల్కహాల్ టెస్ట్.*
4న జరిగే ఎన్నికల కౌంటింగ్ సందర్భంగా కౌంటింగ్ కేంద్రానికి వెళ్ళే రాజకీయ పార్టీల ఏజెంట్లకు ఎన్నికల అధికారులు హెచ్చరిక.
ఎన్నడు లేని విధంగా *బ్రీత్ ఎనలైజర్ టెస్టింగ్.*
ఏజెంట్లు మద్యం సేవించినట్లు తేలితే కౌంటింగ్ కేంద్రంలోకి అనుమతి నిరాకరణ.