స్పీకర్ పదవే కాదు.. ఏదైనా స్వీకరిస్తాను.

 


స్పీకర్ పదవే కాదు.. ఏదైనా స్వీకరిస్తాను. 


ఇవ్వకపోయినా నాకు ఉన్న బాధ్యత నిర్వర్తిస్తా..


 నేను ఇచ్చిన ఫిర్యాదుపై మరో రెండు రోజుల్లో ఎఫ్ఐఆర్ నమోదు చేస్తారు. 


లేకపోతే ఏమి చేయాలో అది చేస్తా..


_టిడిపి ఎమ్మెల్యే 


*రఘురామకృష్ణంరాజు*