చెప్పరాని భాషలో అధికారులపై బూతులు మాట్లాడిన అయ్యన్న

 




మున్సిపల్ అధికారులపై మరోసారి రెచ్చిపోయిన అయ్యన్న..


చెప్పరాని భాషలో అధికారులపై బూతులు మాట్లాడిన అయ్యన్న


తమాషాలు చేస్తున్నారా అంటూ బెదిరింపు.


కళ్ళు మూసుకుపోయి ఏడుస్తున్నారా నా కొడుకులు అంటూ బూతులు.. 


ఇష్టం లేకపోతే దెం..యండి అంటూ అరుపులు..


త్వరలో నేను స్పీకర్  అవుతున్నాను..


మిమ్మల్ని అసెంబ్లీలో గంటలు కొద్ది నిలబెడతాను..