ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ లో కీలక పదవిలో మహేష్ చంద్ర లడ్డ ఐపీఎస్.?

 


ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ లో కీలక  పదవిలో మహేష్ చంద్ర లడ్డ ఐపీఎస్.?


2019లో జగన్ ప్రభుత్వం ఏర్పడ్డాక ఆంధ్రప్రదేశ్ నుంచి డిప్యూటేషన్ పై కేంద్ర సర్వీసుకు వెళ్లిపోయిన మహేష్  చంద్ర లడ్డ


కేంద్రంలో సిఆర్పిఎఫ్ చీఫ్ గా  పనిచేస్తున్న లడ్డా.