సాధారణ సభ్యుడిగా జగన్ ప్రమాణం
సాధారణ సభ్యుడిగా జగన్ ప్రమాణం
నేటి నుంచి ప్రారంభమయ్యే అసెంబ్లీ సమావేశాల్లో ముందుగా సీఎం చంద్రబాబు, ఆ తర్వాత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌తో ప్రొటెం స్పీకర్ గోరంట్ల బుచ్చయ్య చౌదరి ప్రమాణ స్వీకారం చేయిస్తారు. ఆ తర్వాత ఇంగ్లీష్ అక్షరాల వరుస క్రమంలో సభ్యుల ప్రమాణ స్వీకారం ఉంటుంది. అయితే ప్రతిపక్ష హోదా కూడా దక్కకపోవడంతో మాజీ సీఎం జగన్ సాధారణ సభ్యుడిగానే ప్రమాణ స్వీకారం చేస్తారు. అయితే సభకు జగన్ వస్తారా? రారా? అనేది వేచి చూడాలి.