చరిత్రలో ఎన్నడూ లేని విధంగా శ్రీ ఆంజనేయ స్వామి తిరుణాల ఉత్సవాలు దాదాపు 42 చాందిని బండ్లతో తిమాసముద్రం ఆంజనేయ స్వామి తిరునాళ్ల ఉత్సవం పెద్ద ఎత్తున చాందిని బండ్లు వేలాదిమందిగ తరలివచ్చిన భక్తులు జనాలతో కిటకిటలాడుతున్న తిమాసముద్రం ఆంజనేయులు స్వామి తిరుణాల
అంగరంగ వైభరంగా శ్రీ ఆంజనేయ స్వామి జాతర ఉత్సవాలు అన్నమయ్య జిల్లా సుండుపల్లి మండలం సమీపంలో ఉన్న తిమాసముద్రం శ్రీ ఆంజనేయ స్వామి జాతర ఉత్సవాలు 13 చాందిని బండ్లతో మారుమోగుతున్న అగ్రహారం