కారుని ఢీ కొన్న బొగ్గు లారీ

 విశాఖ





కారుని ఢీ కొన్న బొగ్గు లారీ

తృటిలో తప్పిన ప్రమాదం పోర్ట్ కనెక్టివ్ ఫ్లై ఓవర్ పైన చోటు చేసు కున్న ఘటన ప్రమాద సమయంలో కారులో ప్రయానిస్తున్న నలుగురు వ్యక్తులు నగరం నుండి సిందియా వైపు వెళ్తున్న సమయంలో జరిగిన ప్రమాదం సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు.


మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది