పవన్ కళ్యాణ్ కు డిప్యూటీ సీఎం పదవి?*
చంద్రబాబు కేబినెట్లో జనసేనాని పవన్ కళ్యాణకు డిప్యూటీ సీఎం పదవి ఖరారైనట్లు తెలుస్తోంది.
ఆయన గౌరవం తగ్గకుండా మరెవరికీ ఈ పోస్టు ఇవ్వటం లేదని సమాచారం.
ఆయన ఒక్కరికే ఈ పదవి కట్టబెట్టనున్నట్లు టాక్.
2014లో టీడీపీ హయాంలో ఇద్దరు, 2019లో వైసీపీ హయాంలో ఐదుగురు డిప్యూ టీ సీఎంలుగా కొనసాగారు.
అటు టీడీపీకి 19, జనసేనకు 4, బీజేపీకి 2 మంత్రి పదవులు దక్కే అవకాశముంది.