*APలో TDP, YCP మధ్య ఓట్ల తేడా ఎంతంటే?*
AP అసెంబ్లీ ఎన్నికల్లో NDA కూటమి మొత్తంగా 55.28 శాతం ఓట్లు సాధించగా, YCP 39.37శాతానికే పరిమితమైంది.
విడివిడిగా చూస్తే టీడీపీకి 1,53,84,576(45.60%) , ఓట్లు రాగా YCP కి 1,32,84,134(39.37%), జనసేనకు 6.85 శాతం ఓట్లు పోలయ్యాయి.
YCP కంటే కూటమికి 53,72,166 ఓట్లు అధికంగా రాగా.. టీడీపీ, వైసీపీ పార్టీల మధ్య 21,00,442 ఓట్ల వ్యత్యాసం ఉంది.
ఎన్నికల్లో టీడీపీ 135, జనసేన 21, బీజేపీ 8, YCP 11 స్థానాల్లో గెలిచాయి.