ఉదయం 10.30 గంటలకు టీడీపీ- జనసేన- బీజేపీ కూటమి ఎమ్మెల్యేల సమావేశం..

విజయవాడ: 

ఉదయం 10.30 గంటలకు టీడీపీ- జనసేన- బీజేపీ కూటమి ఎమ్మెల్యేల సమావేశం.. 

హాజరుకానున్న చంద్రబాబు, పవన్ కళ్యాణ్.. శాసన సభాపక్ష నేతగా చంద్రబాబును ఎన్నుకోనున్న నేతలు.. 

సమావేశం తర్వాత గవర్నర్ను కలవనున్న 3 పార్టీల నేతలు.. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సిందిగా.. చంద్రబాబును ఆహ్వానించనున్న గవర్నర్